"గుంటూరు కారం" వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు ఇవే..!
టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 33.85 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సిడెడ్ ఏరియా లో 9.75 కోట్లు , ఉత్తరాంధ్ర లో 12.65 కోట్లు , ఈస్ట్ లో 9.80 కోట్లు , వెస్ట్ లో 6 కోట్లు , గుంటూరు లో 8.30 కోట్లు , కృష్ణ లో 6.48 కోట్లు , నెల్లూరు లో 3.67 కోట్ల కనెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ కి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఫీస్ రన్ ముగిసే సరికి 90.50 కోట్ల షేర్ ... 139.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొత్తం బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.56 కోట్లు , ఓవర్ సీస్ లో 14.75 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 111.81 కోట్ల షేర్ ... 184.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ దాదాపు 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగగా ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి 21.19 కోట్ల నష్టాలను అందుకొని యావరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.