2024లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 8 ఇండియన్ మూవీస్... వెబ్ సీరీస్ లు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 9 ఇండియన్ మూవీ స్ మరియు వెబ్ సిరీస్ లు ఏవో తెలుసుకుందాం.
యానిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో 13.6 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
బక్షక్ : ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 7.5 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
డంకి : షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 4.9 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
గుంటూరు కారం : మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 4.9 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
హాయ్ నాన్న : నాని హీరోగా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 4.2 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
సలార్ :  ప్రభాస్ హీరో గా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 3.5 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
అన్నపుర్ని : నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 3.1 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
కర్రీ అండ్ సైనెడ్ : ఈ వెబ్ సీరీస్ కి ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 2.1 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: