ఒకప్పుడు కమల్ హాసన్ వరుసగా మంచి
సినిమా లను చేసుకుంటూ
ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసు కున్నాడు. ముఖ్యం గా ఈయన ఆర్ట్ ఎక్కువ గా చేస్తూ ప్రతి ప్రేక్షకుడి ని కట్టిప డేసేలా తన పర్ఫామెన్స్ తో మెప్పించేవాడు.సాగర సంగమం, శుభసంకల్పం, స్వాతిముత్యం, భామని సత్యభామని, నాయకుడు, దశావతారం లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన ప్రతి వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.ఇక ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన
మార్కెట్ అనేది భారీగా డౌన్ అవుతూ వస్తుంది. రజినీకాంత్, చిరంజీవి,
మమ్ముట్టి వా ళ్లతో పోల్చుకుంటే కమల్ హాసన్
మార్కెట్ అనేది భారీ గా తగ్గింది. ఇక
విక్రమ్ సినిమా వచ్చి ఒకసారిగా ఆయన
మార్కెట్ ను భారీగా పెంచినప్పటికీ ఆయన
మార్కెట్ అయితే కన్సిస్టెంట్ గా పెరగడం లేదనే చెప్పాలి. దానికి కారణం ఏంటి అంటే ఆయన
మాస్ హీరో గా నిలబడలేకపోవడమే ముఖ్య కారణం అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్లభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒక
మాస్ హీరో గా ఇండస్ట్రీలో ఎదిగితే ఆయనకి ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఒక్క హిట్ వచ్చిందంటే మళ్లీ
మాస్ లో ఆయనకి మంచి ఆదరణ ఉంటుంది. కాబట్టి ఒక్క
సినిమా తో
సక్సెస్ కొడి తే
మార్కెట్ అనేది భారీ గా పెరుగుతుంది. కానీ క్లాస్ సినిమాలు ఆర్ట్ కు సంబంధించిన సినిమాలు చేసు కుంటూ వెళ్లే వారికి క్లాస్ ఇమేజ్ మాత్రమే వస్తుంది. దాని ద్వారా ఒకసారి
మార్కెట్ భారీగా డౌన్ అయింది అంటే మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలంటే చాలా కష్టం తో కూడుకున్న పని అనే చెప్పాలి.ప్రస్తుతం కమల్ హాసన్ విషయంలో అదే జరుగుతుంది.