యశస్వి అనే కొత్త దర్శకుడు సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
సినిమా ఈ రోజు అనగా
ఫిబ్రవరి 23 వ తేదీన
థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ
సినిమా గురించి మొన్నటి వరకు పెద్దగా జనాలు ఎవరూ పట్టించుకోలేదు. కొంత కాలం క్రితమే ఈ
సినిమా నుండి చిత్ర బృందం ఓ ట్రైలర్ ను విడుదల చేసింది. ఆ ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఒక్క సారిగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టారు.
ఇక అప్పటి నుండి ఈ
మూవీ బృందం వారు కూడా వరుసగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్
జోష్ లో నిర్వహిస్తూ ప్రేక్షకుల్లో ఈ
మూవీ పై ఉన్న అంచనాలను మరింతగా పెంచుతూ వచ్చారు. ఇకపోతే తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను నిన్న మధ్యాహ్నం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ లో భాగంగా ఈ
సినిమా దర్శకుడు అయినటువంటి
యశస్వి ఈ
సినిమా మ్యూజిక్
డైరెక్టర్ అయినటువంటి రాడాన్ గురించి కొన్ని సంచలన కామెంట్ లు చేశాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా రాడన్ గురించి
యశస్వి అమి మాట్లాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మా సినిమాకు రాడాన్ మ్యూజిక్
డైరెక్టర్ గా పని చేశాడు. కానీ అతనితో ఎవ్వరు పని చేయకూడదు. ఎందుకు అంటే అతను చేయడం వల్ల
సినిమా డిలే అవుతుంది. ఏమి చెప్పినా పట్టించుకోడు.
ఒకానొక సందర్భంలో నేను
రాజమండ్రి నుండి విజయవాడకు బయలు దేరాను. రడాన్ తో
రాజమండ్రి లో
ఫోన్ మాట్లాడడం మొదలు పెడితే
విజయవాడ వచ్చే వరకు
ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను. అయినా విషయం తెలలేదు. అంతలా టార్చర్ చేశాడు. అతను
చెన్నై లో ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. ఇక్కడ ఉంటే గొడవలు అయిపోయాయి అని ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.