తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచు గుర్తింపును సంపాదించుకున్న వారిలో
నేహా శెట్టి ఒకరు. ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం డిజే టిల్లు అనే సినిమాలో
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ లో
రాధిక అనే పాత్రలో నటించిన ఈ ముద్దు గుమ్మ ఇందులో తన అద్భుతమైన నటన తో , అందాల ప్రదర్శన తో తెలుగు కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. దానితో ఈమెకు ప్రస్తుతం వరుసగా తెలుగు లో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించింది. ఇలా ప్రస్తుతం ఈ
బ్యూటీ విశ్వక్ సేన్
హీరో గా రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్
గోదావరి అనే సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ
మూవీ నుండి ఇప్పటికే కొన్ని పాటలను ఈ చిత్ర బృందం విడుదల చేయగా వాటిలో ఈ
బ్యూటీ తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అకట్టుకుంది. ఈ సాంగ్ కూడా సూపర్ గా ఉండడంతో ఈ
మూవీ పై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే
సినిమా లలో తన స్కిన్ షో తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా నేహా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న
రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.