అందాల ముద్దు గుమ్మ కేథరిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె
ఇద్దరమ్మాయిలతో అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ
సినిమా మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో ఈ
బ్యూటీ తన అందాలతో , నటన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ
సినిమా తర్వాత ఈమె కు వరుసగా తెలుగు లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే చాలా సినిమాలలో నటించిన ఈ
బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటి గా కెరియర్ ను కొనసాగిస్తుంది.
ఇకపోతే
సినిమా లలో తన అందాలను అదిరిపోయే రీతిలో ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కేథరిన్ ఎన్నో సార్లు అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే చాలా సార్లు కేథరిన్ కి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ నటి తన సోషల్
మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
తాజాగా ఈ
బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రంగు రంగుల స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని వెరీ హాట్ కిల్లింగ్ కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటి కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.