2024లో నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లో నిలిచిన సినిమాలు ఇవే..!
యానిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో 13.6 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
బక్షక్ : ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 10.4 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
డంకి : షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 9.1 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
గుంటూరు కారం : మహేష్ బాబు హీరోగా శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 4.9 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
హాయ్ నాన్న : నాని హీరోగా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 4.2 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
సలార్ : ప్రభాస్ హీరో గా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 3.5 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
అన్నపుర్ని : నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 3.1 మిలియన్ వ్యూస్ ను సాధించింది.
కర్రీ అండ్ సైనెడ్ : ఈ వెబ్ సీరీస్ కి నెట్ ఫ్లిక్స్ లో 2.1 మిలియన్ వ్యూస్ ను దక్కాయి.
ఖో గాయ హంకాహన్ : ఈ మూవీ ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 1.8 మిలియన్ వ్యూస్ ను సాధించింది.