గ్రీన్ శారీలో అల్లరి చేస్తూ అందాలు ఆరబోస్తోన్న దీప్తి సునైన..!!
ఈ డ్రెస్ లో తన శరీరాన్ని హరివిల్లులా మెలికలు తిప్పుతూ దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు అదుర్స్ అని చెప్పాలి. దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు యువతని మెస్మరైజ్ చేస్తున్నాయి. కొంచెం కొంచెం నాభి సొగసు ఒలికిస్తూ టీజింగ్ చేస్తోంది.అందమైన బ్లౌజ్ లో దీప్తి సునైనా బ్యాక్ సైడ్ వీపు చూపిస్తూ పిచ్చ హాట్ గా ఫోజులు ఇస్తోంది. క్యూట్ గా చిరునవ్వులు చిందిస్తూ సుమనోహర రూపంతో దీప్తి సునైనా అల్లరి పిల్లలా ఎంతో అందంగా ఉంది. ముఖ్యంగా దీప్తి సునైనా వీపు, నడుము అందాలతో కుర్రాళ్లని టార్గెట్ చేసింది. కళ్ళు చెదిరే విధంగా దీప్తి సునైనా హొయలు పోతూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి.దీప్తి సునైనా క్యూట్ లుక్స్ ఎప్పుడూ విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటాయి. ఆమె రూపమే చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ దీప్తి సునైనా అందాలతో కవ్వించే విధంగా ఫోటో షూట్ చేసింది.ఈ ఫొటోస్ కి దీప్తి సునైనా ఇచ్చిన క్యాప్షన్ చూస్తే షణ్ముఖ్ గుర్తుకు రావడం ఖాయం. గతంలో షణ్ముఖ్, దీప్తి సునైనా మధ్య ఎఫైర్ సాగింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. షణ్ముఖ్ బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచాడు. అతడి ప్రమోషన్స్ కోసం దీప్తి ఎంతో కష్టపడింది. అయితే వీళ్ళిద్దరూ కొన్ని కారణాల వాళ్ళ విడిపోయారు. షణ్ముఖ్ రీవెంట్ గా డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. షణ్ముఖ్ గురించి నేరుగా దీప్తి సునైనా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు.కానీ తాజాగా అందమైన ఫోటోలు షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ పోస్ట్ చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా సమాధానం ఒక్కటే. అంతా మంచే జరుగుతుంది అని పోస్ట్ చేసింది.ఒక వేళ మంచి పరిస్థితులు కాకపోయినా అన్ని సర్దుకుంటాయి అన్నట్లుగా కామెంట్ పెట్టింది. నెటిజన్లు ఈ కామెంట్స్ షణ్ముఖ్ ని ఉద్దేశించే అని అంటున్నారు.