తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ యాంకర్ గా నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు. ఈ ముద్దు గుమ్మ యాంకరింగ్ రంగం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది . ఇకపోతే సినిమాలలో ఈ బ్యూటీ తన నటన తో , అందా లతో రెండింటి తో కూడా ప్రేక్షకులను అలరించడంతో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇలా వరుస అవకాశాలు వస్తూ ఉండడంతో ఈ బ్యూటీ ప్రస్తుతం యాంకరింగ్ రంగాన్ని పక్కన పెట్టేసి కేవలం సినిమాల్లోనే నటిస్తూ వస్తుంది.
అందులో భాగంగా ప్రస్తుతం ఈమె చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ అప్పుడప్పుడు కుర్రకారు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు అనసూయ కు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి.
ఇకపోతే తాజాగా మరో సారి ఈ నటి తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది . తాజాగా అనసూయ అదిరి పోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఎద అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యే లా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.