మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే తెలుగు సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి భారీ విజయాన్ని అందుకుంది.
అలాగే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా దక్కడంతో అందులో కీలక పాత్రలో నటించిన ఈ ముద్దు గుమ్మకు కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. తర్వాత ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్ గా కూడా ఎంపిక అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో ఆలియా గర్భవతి కావడంతో ఆ సినిమా నుండి తప్పుకున్నట్లు ఆ సమయం లో అనేక వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం మాత్రం ఈ బ్యూటీ వరుస హిందీ సినిమాలలో నటిస్తూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఆలియా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.