మోస్ట్
బ్యూటిఫుల్ నటిమని
హన్సిక గురించి సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె దేశ ముదురు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ
సినిమా మంచి విజయం సాధించడంతో ఈ
బ్యూటీ కి తెలుగు లో సూపర్ క్రేజ్ లభించింది. ఈ
మూవీ తర్వాత
హన్సిక కు తెలుగు లో చాలా క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో కొన్ని సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి.
ఇకపోతే
టాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరియర్ సాఫీ గానే ముందుకు సాగుతున్న సమయం లో ఈ
బ్యూటీ తమిళ సినీ పరిశ్రమపై ఫోకస్ ను పెట్టింది. అందులో భాగంగా
కోలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈమె అక్కడ అనేక సినిమాలలో నటించి చాలా విజయాలను అందుకొని
తమిళ సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు స్టార్
హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ
బ్యూటీ ఎక్కువ శాతం
తమిళ సినిమాల లోనే నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా
హన్సిక సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా
హన్సిక హాట్ లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం
హన్సిక కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ
బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగా ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.