షాక్: త్రివిక్రమ్ పై షాకింగ్ పోస్ట్ చేసిన పూనమ్ కౌర్.. దాసరి గారితో..!!

Divya
టాలీవుడ్ లో వివాదాస్పదమైన హీరోయిన్గా నిరంతరం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తూ ఉంటుంది హీరోయిన్ పూనమ్ కౌర్.. ఇమే హీరోయిన్గా సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతల సంపాదించుకున్న వాటికంటే సోషల్ మీడియాలోని ఎప్పుడు వివాదాస్పదమైన పోస్ట్లు చేస్తూ భారీగానే అందుకున్నది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పైన కూడా పరోక్షంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పలు రకాల ట్వీట్స్ చేస్తూ ఉంటుంది.


ఇప్పుడు తాజాగా ఈమె దాసరి నారాయణ రావు గారితో కలిసి ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది దాసరి రావు గారు గతంలో ఇండస్ట్రీకి పెద్దగా ఉండేవారని.. ఇండస్ట్రీలు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని వివక్షత లేకుండా అందరికీ న్యాయం చేసేవారని తెలిపింది.. అంతేకాకుండా టాలెంట్ ఉన్న వారిని సైతం ప్రోత్సహిస్తూ ఉంటారని అందుకే తనకి దాసరి గారంటే చాలా ఇష్టమని ఎంతో గౌరవం అని కూడా వెల్లడించింది.. ఇలాంటి వారిని అందరూ గురూజీ అని పిలుచుకునే వారిని సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ వెల్లడించింది.


అలాగే ఆయన తో కలిసి ఉన్నటువంటి ఫోటోని కూడా షేర్ చేసింది.. ఈ విషయం ఇది వరకే ఎన్నోసార్లు కూడా చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని ఇండస్ట్రీలో గురువు అనే పదం కేవలం ఈయనకూ మాత్రమే అర్హులని.. అది కూడా దాసరి నారాయణ రావు గారు మాత్రమే ఈ పదానికి అర్హత కలిగి ఉన్నారని తెలిపింది. మిగతా వాళ్లంతా స్క్రిప్టులను దొంగలించ గలరేమో వారే గురువు అనే పదాన్ని మాత్రం దొంగలించలేరు అంటూ పరోక్షంగా త్రివిక్రమ్ పైన సెటైర్లు వేసింది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం దాసరి నారాయణ రావు గారు పైన చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: