బ్రాలేకుండా హాట్ గా రెడీ అయి షాకింగ్ ఫోటో షేర్ చేసిన సమంత...!!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య హాట్ హాట్ ఫొటో షూట్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక నాగచైతన్యతో విడడాకులు తీసుకున్న తర్వాత ఈ అమ్మడులో చాలా మార్పులు వచ్చాయి.ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఇప్పుడు అభిమానులకి తప్ప మరెవరికీ అంతగా నచ్చడం లేదు. దానికి కారణం ఆమె హాట్ ఫొటో షూటే. ఈ మధ్యకాలంలో సామ్ హాట్‌గా, సెక్సీగా ఉన్న ఫోటోస్‌తో నెట్టింట్లో సందడి చేస్తుంది.ఇక తాజాగా సమంత బ్రా లెస్ టాప్‌తో అందరికీ షాకిచ్చింది. ప్రైమ్ అమెజాన్ ఈవెంట్‌లో పాల్గొన్న ఈ నటి, పక్షి రెక్కలలా ఉన్నటువంటి డ్రెస్‌లో ఎదబాగాలు కవర్ చేస్తూ .. లోపల బ్రా ధరించకుండా ఉన్న హాట్ ఫొటోస్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆమె స్టైలిష్‌లుక్ చూసి వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్రా లేకుండా ఆమె దిగిన హాట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక వీటిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. సమంత న్యూ స్టైలిష్ ఫోటోస్‌పై నెటిజన్స్, సెలబ్రిటీలు స్పందిస్తూ బ్యూటీ, హాటెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తుంటే, ఆమె స్టైలిష్ ప్రీతమ్ మాత్రం లవ్ సింబల్స్ పెడుతూ షాకిచ్చాడు. దీంతో మరోసారి వీరి రిలేషన్‌పై నెట్టింట్లో గుస గుసలు వినిపస్తున్నాయి.ఈమె మయోసైటిధికి గురి కావడంతో ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చి ఈ వ్యాధి చికిత్స కోసం వివిధ దేశాలకు వెళ్తూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
  ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే సమంత ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ వ్యాధి నుంచి బయటపడినటువంటి ఈమె త్వరలోనే తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.  ఇకపోతే తాజాగా సమంత ముంబైలో అమెజాన్ ఈవెంట్ నిర్వహించగా సిటాడెల్ సిరీస్ యూనిట్ అంతా పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ కి సమంత ఓ కొత్త రకం డ్రెస్ తో వచ్చింది.
పక్షి రెక్కల్లాంటి డిజైన్ తో చేసిన డ్రెస్ ని వేసుకుంది సమంత. ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేయించినటువంటి ఈ డ్రెస్ వేసుకొని ఈమె అందాలన్నింటిని ఆరబోస్తూ కనిపించారు. బ్రా లేకుండా వివిధ భంగిమలలో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఈమె ఫోటోషూట్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇక ఈ ఫోటోలపై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ డ్రెస్ చూస్తుంటే అచ్చం పక్షి రెక్కలా ఉంది అంటూ కొందరు కామెంట్లు చేయగా ఇదేం డ్రెస్సెస్ సమంత ఇలా ఉంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సమంత ఇలా హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉండడంతో ఈమె పూర్తిగా తన వ్యాధి నుంచి కోలుకున్నారని తెలుస్తోంది. ఇక త్వరలోనే సమంత తిరిగి సినిమా పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: