బ్లాక్ కలర్ శారీలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రీతు వర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన పెళ్లి చూపులు అనే సినిమాతో హీరోయిన్ గా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమా పరిశ్రమ నుండి మరియు ఇతర సినిమా ఇండస్ట్రి ల నుండి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి.
 


అందులో భాగంగా ఇప్పటికే తెలుగు తో పాటు అనేక భాషల సినిమా లలో నటించిన ఈమె ప్రస్తుతం మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన నటనతో , అలాగే అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసిన ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి.
 


ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. రీతు వర్మ తాజాగా  బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rv

సంబంధిత వార్తలు: