మంచు లక్ష్మీ లేటెస్ట్ పిక్స్ పై హాట్ కామెంట్స్ చేసిన నెటిజన్స్...!!
ఇది ఇలా ఉంటే తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఆమె చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు. కాగా హోలీ పండుగ సందర్భంగా రంగు రంగుల పూలతో డిజైన్ చేసిన వైట్ ప్యాంట్, టాప్ వేసుకొని తన సొగసరి అందాలను ఫోటోల్లో బంధించింది మంచు లక్ష్మీ. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట్లో షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ వయసులో మంచు వారమ్మాయి ఈవిధంగా సోషల్ మీడియాలో అందాల ఆరబోత పేరుతో మంటలు రేపుతోంది.
మంచు లక్ష్మీ లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్లు హాట్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మంచు లక్ష్మి తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. టూ హాట్ మంచు లక్ష్మి అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. అంతేకాదు కొందరు మంచు లక్ష్మిని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇంకొందరు మంచు అభిమానులు ఆమెకు హోలీ శుభాకాంక్షలు అని తెలుపుతున్నారు.మంచు లక్ష్మీ ఈ మధ్య ఫోటోషూట్లను చాలా ఫ్రీక్వెంట్‌గా చేస్తుంది. తాజాగా వైట్ కలర్ జంప్ సూట్లో ఫోటోషూట్ చేసింది.వైట్ కలర్ జంప్‌సూట్‌లో ప్రింటెడ్ ఫ్లవర్స్‌లో చాలా అందంగా కనిపించింది. డ్రెస్‌కు తగ్గట్లు వైట్ కలర్ హైహీల్స్ వేసుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది.హెయిర్ లీవ్ చేసి.. కళ్లకు అద్ధాలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..కాప్షన్ పెట్టింది.