టాలీవుడ్ టాప్
హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి
సమంత గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు . ఈమె ఇప్పటి వరకు ఎన్నో
సినిమా లలో నటించి
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికే కూడా టాప్
హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది . ఆఖరుగా
సమంత "ఖుషి" అనే సినిమాలో
హీరోయిన్ గా నటించింది . మంచి అంచనాల నడుమ పాన్
ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ
మూవీ లో
సమంత తన నటన తో అంతకు మించిన అందాల ప్రదర్శనతో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . ఇక పోతే ప్రస్తుతం ఈమె వరుస పెట్టి సినిమాలలో నటించడం లేదు. ఆచి తూచి సినిమాలను ఎంచుకొని ముందుకు వెళుతుంది . ఇప్పటి వరకు ఎన్నో
సినిమా లలో తన హాట్ అందాలను ఆరబోసి
వెండి తెరపై అద్భుతమైన రీతిలో కుర్ర కారుకు
కిక్ ను ఎక్కించిన ఈ
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది.
ఈ మధ్య కాలంలో ఈ
బ్యూటీ ఎన్నో సార్లు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో భాగంగా తాజాగా
సమంత అదిరిపోయే వేరి స్టైలిష్ లుక్ లో ఉన్న బిగుతు వస్త్రాలను ధరించి అంతే హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం
సమంత కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.