ఈ సినిమాలో
శ్రీనివాస్ రెడ్డి ,
సత్యం రాజేష్ ,
షకలక శంకర్ ,
సునీల్ ,
సత్య ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని మరియు ఆ ట్రైలర్ ను ఏ చోట విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ
మూవీ యొక్క ట్రైలర్ ను ఏప్రిల్ 3 బ తేదీన ఏ ఏ ఏ సినిమాస్
థియేటర్ లో విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను విడుదల చేసింది.
ప్రస్తుతం ఆ
పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే
గీతాంజలి మూవీ మంచి విజయం సాధించడంతో ఆ
మూవీ కి కొనసాగింపుగా రూపొందిన "గీతాంజలి మళ్లీ వచ్చింది" సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ
సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో ఈ
మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.