మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమరన్ తాజాగా "ది గోట్ లైఫ్" అనే వైవిద్యమైన సినిమాలో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కొన్ని రోజుల క్రితమే
థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇక ప్రస్తుతం ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి కలక్షన్ లను రాబడుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ వీకెండ్
బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. అందులో భాగంగా ఈ సినిమాకు ఓవర్ సిస్ లో మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ
మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి "యూ ఏ ఈ" లో 14.18 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ
మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి యూకే మరియు
ఐర్లాండ్ లలో కలుపుకొని 5.88 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ
మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి "యూ ఎస్ ఏ" లో 2.67 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ
మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి
కెనడా లో 2.82 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ
మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి
ఆస్ట్రేలియా లో 1.79 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ
మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి
న్యూజిలాండ్ లో 51 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ
మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 2.08 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ
మూవీ కి ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి టోటల్ ఓవర్ సీస్ లో 29.94 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.