ఉల్లిపొర లాంటి చీరలో... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హాట్ లుక్స్ తో అదరగొడుతున్న అనుపమ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో పద్ధతి గల అమ్మాయి పాత్రల్లో , క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలో నటిస్తూ ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. ఇలా కెరియర్ లో చాలా సంవత్సరాల పాటు క్లాస్ , డీసెంట్ పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం రౌడీ బాయ్స్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ నటి ఈ సినిమాలో తన కెరియర్ లో మొదటి సారి ముద్దు సీన్ లలో నటించింది.
 

దీనితో ఈమెను క్లాస్ పాత్రలలో చూసి ఇష్టపడిన కొంత మంది జనాలు మరి ఈ బ్యూటీ బారి స్థాయిలో రొమాన్స్ చేయడంతో తట్టుకోలేక పోయారు. కానీ ఈమె మాత్రం డీసెంట్ పాత్రల కంటే కూడా రొమాంటిక్ పాత్రలలోనే నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇందులో కూడా ఈమె మితి మీరిన అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. తాజాగా ఈమె ఎప్పుడు ఒకే రకం పాత్రలు చేసి బోర్ కొట్టింది.
 

అందుకే ఇలా హాట్ పాత్రలలో కనిపిస్తున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకి సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఉల్లి పొర లాంటి పలుచటి శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: