తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన కమీడియన్ గా సూపర్ క్రేజ్ కలిగిన నటలలో ఒకరు అయినటువంటి వెన్నెల కిశోర్ తాజాగా "చారి 111" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సంయుక్తా విశ్వనాథన్ , మురళీ శర్మ , సత్య తదితరులు ఈ మూవీ లో ముఖ్య పాత్రలల్ నటించారు. అదితి సోనీ నిర్మించిన ఈ మూవీ కి ... టీ జీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహించాడు. సైమన్ కె కింగ్ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 1, 2024 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది.
దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన కమీడియన్ గా సూపర్ క్రేజ్ కలిగిన నటలలో ఒకరు అయినటువంటి వెన్నెల కిశోర్ తాజాగా "చారి 111" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సంయుక్తా విశ్వనాథన్ , మురళీ శర్మ , సత్య తదితరులు ఈ మూవీ లో ముఖ్య పాత్రలల్ నటించారు. అదితి సోనీ నిర్మించిన ఈ మూవీ కి ... టీ జీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహించాడు. సైమన్ కె కింగ్ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 1, 2024 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ప్లాట్ ఫామ్ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుంది చూడాలి.