టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో
విజయ్ ఆంటోని ఒకరు. ఈయన కొంత కాలం క్రితం విడుదల అయిన బిచ్చగాడు అనే సినిమాలో
హీరో గా నటించి ఈ
మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ
సినిమా విజయం తర్వాత
విజయ్ తను నటించిన చాలా సినిమాలను తెలుగులో విడుదల చేశాడు.
వినాయక్ వైద్యనాథన్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ ఈ రోజు అనగా ఏప్రిల్ 11 వ తేదీన విడుదల కానుంది. ఇకపోతే తాజాగా ఈ
మూవీ యూనిట్ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ
మూవీ ని చాలా తక్కువ ధరకే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఈ
మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ
సినిమా యొక్క టికెట్ ధరను ఏ మల్టీ ప్లెక్స్ లో అయినా సరే 150 రూపాయలు గానే ఫిక్స్ చేసినట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా చాలా తక్కువ ధరకే ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ
మూవీ కి గనుక మంచి టాక్ వచ్చినట్లు అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ కలక్షన్ లు వచ్చే అవకాశం ఉంది.