ఈ మధ్యవకాలంలో
తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సస్పెన్స్ థ్రిల్లర్స్ మిస్టరీ
మూవీ స్ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగం గా ఈ
జోనర్ లో వచ్చిన
తమిళ సినిమాలు కూడా ఎక్కువ శాతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక పోతే తాజాగా వైభవ్
హీరో గా తవరేల్ అనే సస్పెన్స్ మిస్టరీ
థ్రిల్లర్ మూవీ రూపొందింది .
నందిత శ్వేతా ,
తాన్యా హోప్ ఈ
మూవీ లో కీలక పాత్రలల్ నటించగా ... షరీఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . ఈ
మూవీ కి అర్రోల్ కోరేలి సంగీతం అందించారు.
ఈ
మూవీ కొంత కాలం క్రితమే మంచి అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయ్యింది . ఈ
మూవీ విడుదల అయిన తర్వాత
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . దానితో ఈ
మూవీ మంచి విజయం సాధించింది . ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ
సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ
మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి
అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించు కుంది.
అందులో భాగంగా ప్రస్తుతం ఈ సంస్థ వారు ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఇప్పటికే
థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ
సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఇకపోతే
మిథున్ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ పై రణం అరమ్ తవరేల్
మూవీ ని మధు నాగరాజన్ గ్రాండ్ గా నిర్మించారు.