మహేష్ మూవీ కోసం కోలీవుడ్ ఇండస్ట్రీ మీద కన్నేసిన జక్కన్న...!!
అందుకే ఆయన తమిళ్ హీరోల మీద ఎక్కువ గా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విక్రమ్ ను ఈ సినిమా లో విలన్ గా తీసుకునే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక లేదంటే మరొక హీరో అయిన ఆర్య ని కూడా ఈ సినిమా కోసం తీసుకోవడానికి సంప్రదింపులు జరుగు తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళలో మహేష్ బాబు కి సరిపోయే విలన్ ఎవరు అనేది తెలియా లంటే మనం మరొ కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే... ఇక రాజమౌళి ప్రస్తుతం ఆయన సినిమా ల్లో బాలీవుడ్ వాళ్ళని ఏ రకంగా ఉపయోగించడం లేదు కాబట్టి తమిళ్ సినిమా ఇండస్ట్రీ ఉండే వల్లనే ఈ సినిమా లో విలన్ గా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి...ఇక ఈ సినిమా తో సూపర్ సక్సెస్ కొట్టడమే లక్ష్యం గా రజౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది.