ఆకట్టుకుంటున్న 'ఇంద్రాణి' మూవీ సాంగ్ "నేనే రావణ"
సాయికార్తీక్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నేనే రావణ అనే పవర్ ఫుల్ పాట విడుదలై ఆకట్టుకుంటోంది. స్పెషల్గా కనిపిస్తోంది. అర్జున్ కౌండిన్య, రోల్ రైడా కలసి ఈ పాట పాడారు. ఈ పాటకు రోల్ రైడా అందించిన లిరిక్స్ స్పెషల్ ఎట్రాక్షన్. అనీష్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా డిఫరెంట్ గా వుందనే టాక్ వస్తోంది. వినగానే హత్తుకునే ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలుస్తోంది. ఇక ఈ చిత్రం తారాగణం విషయానికి వస్తే.. కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్, సప్తగిరి, ఫ్రనయిత, గరిమా, సునయిన లవి కీలక పాత్రలు. ఈ సినిమాను మే 24 ,2024 న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వినూత్న కథాంశంతో వస్తున్న ఈ చిత్రం తప్పుకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం, నిర్మాణం & VFX పర్యవేక్షణ: స్టీఫెన్ పల్లం
సహ నిర్మాతలు: కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: స్టాన్లీ పల్లం
సంగీతం: సాయి కార్తీక్
ఎడిటర్: రవి తేజ కుర్మాణ
కొరియో గ్రాఫర్: అనీష్ మాస్టర్
డీవోపీ : చరణ్ మాధవనేని
ఆర్ట్ డైరెక్టర్: రవి కుమార్ గుర్రం
యాక్షన్: ప్రేమ్ సన్
సౌండ్ ఎఫెక్ట్స్: జి.పురుషోత్తం రాజు
పీఆర్వో: తేజస్వి సజ్జా