ఆ అందాలను ఆరబోస్తూ కుర్రకారును రెచ్చగొడుతున్న రకుల్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇందులో ఈమె తన నటనతో , అందాలతో రెండింటితో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత వరుసగా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఇకపోతే చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన రకుల్ ఆఖరిగా తెలుగులో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
 


ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ మూవీ తర్వాత ఈమె ఎక్కువగా తమిళ , హిందీ సినిమాలలో నటిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈమె తాజాగా "ఇండియన్ 2" అనే తమిళ సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ జూన్ లో విడుదల కానుంది. ఇకపోతే ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లో తన అందాలను భారీగా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు సెగలు పుట్టిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. అందులో భాగంగా తాజాగా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
 


తాజాగా రకుల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగా ఆరబోస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: