చిరంజీవి ఇప్పటికి ప్రేమిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఎటువంటిసినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. సొంత కాళ్ల మీద నిలబడి..హీరోతా స్టార్ డమ్ సంపాదించి.. ప్రస్తుతం టాలీవుడ్ లో తన మెగా సాంమ్రాజ్యాన్ని స్థాపించకున్నాడు చిరంజీవి. ఇక అంచలంచలుగాఎదుగుతూ వచ్చిన చిరంజీవి కెరీర్ లో పెద్దగా కాంట్రవర్సీలు లేవు. కాని ప్రేమ వ్వవహారాలు మాత్రం ఉన్నట్టు టాక్. కాని అవి కూడా ఎప్పుడూ బయటకు రాలేదు..అందులోనిజం ఎంత ఉందో కూడా తెలియదు.అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ లవ్ స్టోరీ గతంలో వైరల్ అయ్యింది. ఆయన ఓహీరోయిన్ ను ఘాడంగాప్రేమించాడని.కాని ఆమె మరో హీరోన పెళ్లాడారని.. వన్ సైడ్ లవ్ వరకే మెగాస్టార్ పరిమితం అయ్యారంటూ తెలుస్తోంది. ఇంతకీ ఎవార హీరోయిన్. హీరోయిన్ మరెవరో కాదు సుమలత. సుమలతను చూసి చూడగానే బాగా నచ్చేసిందట . చాలా చక్కగా ఉంది ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు కల హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారట . అంతేకాదు అప్పట్లో వీళ్లిద్దరి మధ్య చనువు చూసి ఏదో ఉంది అని అనుకున్నారు జనాలు. కానీ అది కేవలం సినిమాల వరకే మాత్రమే అని తెలుసుకొని అందరూ నోరు మూసుకున్నారు. ఒకానొక టైంలో చిరంజీవి సుమలత గురించి చేసిన పాజిటివ్ కామెంట్స్ ఆయన సుమలతను ప్రేమిస్తున్నాను అనే వార్తలు కూడా పుట్టేలా చేశాయి.ఇక చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకోగా, సుమలత కన్నడ నటుడు అంబరీష్ను వివాహం చేసుకున్నారు. అనారోగ్యంతో అంబరీష్ కొద్దికాల క్రితమే మరణించారు. భర్త మరణం తర్వాత సుమలత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరుఫున బరిలో దిగుతున్నారు.