సినిమా మీద ఉన్న ఇష్టం తో ఎంతటి రిస్క్ చేయడానికి అయినా వెనుకాడరు కొందరు నటీనటులు. ఆ
సినిమా చేయడానికి ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధమవుతారు. సినిమాపై తమకున్న ఇష్టం ప్రేమ వారిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అయితే అలాంటి పని ఒకటి చేసింది
టాలీవుడ్ స్టార్
హీరోయిన్ త్రిష. అయితే దాదాపుగా ఈ ముద్దుగుమ్మ 24 ఏళ్లు గా సిని ఇండస్ట్రీలో
హీరోయిన్ గా అదే అందంతో కొనసాగుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అటు తమిళంలో
కూడా స్టార్ హీరోయిన్గా ఎదుగుతుంది.
త్రిష కెరియర్ని మలుపు తిప్పిన
సినిమా వర్షం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాతో
త్రిష కెరియర్ పూర్తిగా మారిపోయింది .ఈ
సినిమా తర్వాత తనకి వరస సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాతో
త్రిష కు మాత్రమే కాకుండా
ప్రభాస్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. అయితే ఈ
సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. అయితే వీళ్ళ కాంబోలో వచ్చిన వర్షం
సినిమా చరిత్ర తిరగరాసింది . ఈ
సినిమా కోసం
త్రిష ఏకంగా 20 రోజులపాటు వర్షంలో నిరంతరంగా
తడిచిందట . ఆ టైంలో ఆమెకు ఆరోగ్యం బాగో లేకపోయినా సరే
సినిమా హిట్ అవ్వడానికి బిగ్ రిస్కే చేసిందట. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది . ఈ
సినిమా హిట్ అవ్వడానికి
ప్రభాస్ నటన ఎంత కారణమో ..
త్రిష డెడికేషన్ కూడా అంతే కారణం అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేశారు. అయితే ఇన్నేళ్ల తరువాత ఈ విషయం మరోసారి వైరల్ అవుతోంది అయితే
ప్రభాస్ మీద ప్రేమతోనే
త్రిష ఇంత సాహసం చేసింది అనేవాళ్లు కూడా ఉన్నారు. కాని అన్నీ రూమర్స్ కేపరిమితం అయ్యాయి. తాజాగా 41వ ఏడాదిలోకి ప్రవేశించింది త్రిష.. ఇన్నేళ్ళొచ్చినా
పెళ్లి చేసుకోకుండా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లోనే ఉండిపోయింది.