హీటెక్కించే అందాలతో చెమటలు పట్టిస్తున్న జ్యోతీరాయ్..!

Divya
ప్రస్తుత కాలంలో చాలామంది టెలివిజన్ కథానాయికలు తమ గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం అందరి దృష్టిలో పడడానికి వీరు సోషల్ మీడియాలో తమ అందాలను ఆరబోస్తూ నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది మోడల్స్ ను తలపించేంత గ్లామర్ తో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.. అలాంటివారిలో జ్యోతి రాయ్ టాప్ లిస్టులోకి చేరిపోతుంది. తెలుగు ప్రేక్షకులకు జగతి పాత్ర ద్వారా బాగా దగ్గరైన జ్యోతి గురించి పరిచయాలు అవసరం లేదు.. ఇటీవల సుకు పూర్వాజ్ అనే దర్శకుడితో ప్రేమ వివాహం చేసుకున్న ఈమె తన పేరును కూడా మార్చుకొని ప్రస్తుతం జ్యోతి పూర్వాజ్ గా కొనసాగుతోంది. ఇక తాజాగా తన గ్లామర్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలోనే తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు కొన్ని క్షణాల్లోనే వైరల్ గా మారుతున్నాయి..
తాజాగా వైట్ మినీ డ్రెస్ లో మతిపోయే అందాలతో దర్శనమిచ్చింది. తన లెగ్స్ అందాలతో గతంలో ఎప్పుడూ లేనంతగా స్టండింగ్ లుక్ తో ఆకట్టుకుంటుంది..తన  రియాక్షన్స్ తో అభిమానులు సైతం ఈమె గ్లామర్ ను ప్రశంసిస్తున్నారు ముఖ్యంగా బికినీ లుక్కు కంటే ఈ కొత్త లుక్ చాలా అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి..
ఇక జ్యోతి కెరియర్ విషయానికి వస్తే..గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. తాజాగా తన భర్త సుకు  పూర్వాజ్ తో కలిసి.. ఒక చిత్ర దర్శకుడు తెరకెక్కిస్తున్న ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. ఈ చిత్రంలో ఇమె కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా గనుక విజయవంతమైతే ఈమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని చెప్పవచ్చు.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీగా ఉన్న ఈమె తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని భవిష్యత్తులో హీరోయిన్గా స్థిరపడాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం మరి ఈ కన్నడ ముద్దుగుమ్మకు ఎలాంటి విజయాలు అందుతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: