ఈ వారం నెట్ ఫ్లిక్స్ లోకి అదిరిపోయే కంటెంట్..!
షూటింగ్ స్టార్స్ : ఈ హాలీవుడ్ చిత్రం జూన్ 3 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.
హిట్లర్ అండ్ నాజీస్ : ఈ వెబ్ సిరీస్ జూన్ 5 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.
హౌటూ రాబ్ ఎ బ్యాంక్ ఈ హాలీవుడ్ మూవీ జూన్ 5 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.
బడేమియా ఛోటేమియా : ఈ హిందీ సినిమా జూన్ 6 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ లో అక్షయ్ కుమార్ , టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు.
స్వీట్ టూత్ : ఈ వెబ్ సిరీస్ జూన్ 6 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.
హిట్ మ్యాన్ : ఈ హాలీవుడ్ మూవీ జూన్ 7 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.
పర్ఫెక్ట్ మ్యాచ్- 2 : ఈ వెబ్ సిరీస్ జూన్ 7 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇలా ఈ వారం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఈ సినిమాలు ... వెబ్ సిరీస్ లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.