ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి అటువంటి కండిషన్ పెట్టిన రష్మిక..!

lakhmi saranya
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఫుల్ గా రెచ్చిపోతూ ఉంటున్నారు. ఎలా అంటే ఒకప్పుడు స్టార్ హీరోస్ హీరోయిన్లతో నటించడానికి కండిషన్స్ పెట్టేవారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మొత్తం మారిపోయింది. హీరోయిన్స్ ని హీరోలతో నటించడానికి కండిషన్స్ పెడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాప్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్న కొందరు హీరోయిన్స్ పాన్ ఇండియా లెవెల్ లో ఉండే హీరోలకి కూడా కండిషన్స్ పెడుతూ వస్తున్నారు. దీంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఇక తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తరువాత వార్ 2 సెకండ్ షెడ్యూల్ లో పాల్గొనున్నారు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా చైను నాడు తారక్. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత నీల్ కాంబోలో తరికే సినిమాలో హీరోయిన్ పై ప్రతి ఒక్కరి దృష్టిపడింది. ఈ చిత్రంలో రష్మిక మందను నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే రష్మిక మందన ఈ సినిమా కోసం క్రేజీ కండిషన్స్ పెట్టిందట. ఈ చిత్రంలో డి గ్లామరస్ లుక్ లో కనిపించను అంటూ చెప్పేసిందట. ఆల్రెడీ పుష్ప 2 లో బ్యాక్ టు బ్యాక్ డి గ్లామర్ లుక్స్ లోనే కనిపించాను. మళ్లీ అలాగే కనిపిస్తే జనాలకి బోర్ కొట్టేస్తుంది అంటూ తగేసి చెప్పిందట. అంతేకాదు ఈ సినిమా కోసం దాదాపు 7 కోట్లు డిమాండ్ చేసిందట. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ వార్త చూసిన వారంతా.. రష్మిక కి మధ్య బాగా పెరిగింది. తారక్ సినిమాలో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా కళ్ళకి అద్దుకుని ఆపర్చునిటీని అందుకుంటుంది. అటువంటిది రష్మిక ఎన్ని కండిషన్స్ పెడుతుందంటే ఈమెకి బాగా పొగరు ఎక్కువ.. అంటూ గోరంగా తిడుతున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: