సినిమా విడుదలకు ముందు అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కాజల్..!

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తాజాగా సత్యభామ అనే లేడి ఓరియంటెడ్ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను మొదట మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ మూవీ ని జులై 7 వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పాడిన సందర్భం లో ఈ నటి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.
 

అందులో కాజల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఇక బ్లాక్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే నడుమందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కాజల్ కి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.
 

సత్యభామ విడుదలకు ముందు కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కాజల్ అగర్వాల్ "సత్యభామ" సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఒక వేళ ఈ సినిమా కనుక మంచి విజయం సాధించి ఇందులోని కాజల్ పాత్రకు మంచి ప్రశంసలు కనుక దక్కినట్లు అయితే మరిన్ని పవర్ఫుల్ పాత్రలు కాజల్ ను వెతుక్కుంటూ వచ్చి అవకాశం ఉంది. మరి కాజల్ సత్యభామ సినిమాతో , అందులోని పోలీస్ ఆఫీసర్ పాత్రతో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: