నడుమందాలతో రెచ్చిపోయిన రకుల్..!

Pulgam Srinivas
తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు సినిమాలలో మాత్రం నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు . చాలా రోజుల క్రితం ఈమె పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందిన కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత ఈమె ఏ తెలుగు మూవీ లో కూడా కనిపించలేదు , అలాగే ఏ తెలుగు మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
 

ఎక్కువ శాతం తమిళ , హిందీ సినిమాలలో నటించడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తూ వస్తుంది. రకుల్ సినిమా విషయాలు కాసేపు పక్కన పెడితే ... ఈ మధ్య కాలంలో ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈమెకు సంబంధించిన చాలా వరకు హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.
 

దానితో ఈమె కూడా తరచూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా రకుల్ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ను వేసుకొని టైట్ టీ షర్టు ను ధరించి తాను వేసుకున్న టీ షర్ట్ ను తానే పైకి లేపి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ నడుమందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: