"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" కి ఫస్ట్ వీక్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!
ఈ మూవీ కి 7 రోజుల్లో నైజాం ఏరియాలో 3.23 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.58 కోట్లు , ఉత్తరాంధ్ర లో 98 లక్షలు , ఈస్ట్ లో 67 లక్షలు , వెస్ట్ లో 51 లక్షలు , గుంటూరు లో 61 లక్షలు , కృష్ణ లో 51 లక్షలు , నెల్లూరు లో 37 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 7 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.46 కోట్ల షేర్ ... 14.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 7 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 62 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.12 కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10.30 కోట్ల షేర్ , 18.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా మరో 85 లక్షల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది.