పలుచటి శారీలో కిల్లింగ్ లుక్స్ లో కుర్రకారుకి కిక్కెక్కిస్తున్న అషికా..!

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అశోక రంగనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అమిగొస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. కాకపోతే ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది.
 

ఇందులో ఈ నటి తన నటనతో, అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరీక్షలలో లభించింది. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో ఈమె కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.
 

ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాలో అషికా నటించబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఈ మూవీ కనక మంచి విజయం సాధించినట్లు అయితే తెలుగులో అషికా క్రేజ్ మరింత పెరిగి అవకాశం ఉంది. సినిమాలలో వీలు చుక్కినప్పుడల్లా తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తున్న ఈ నటి తన సాంఘిక మహద్యమాల్లో కూడా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి సారిని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను ఈ బ్యూటీ తన ఇన్ స్టా లోనూ , X లోనూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హార్ట్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: