నెట్ ఫ్లిక్స్ లోకి ఈవారం ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలు... వెబ్ సిరీస్లు ఇవే..!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి : టాలీవుడ్ యువ నటుడు విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు జూన్ 14 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు.
కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ది గోల్డెన్ టచ్ సీజన్ 2 : ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ జూన్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది.
టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 : ఈ ఫ్రెంచ్ వెబ్ సిరీస్ జూన్ 11 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
మై నెక్స్ట్ గెస్ట్ సీజన్ 5 : హాలీవుడ్ వెబ్ సిరీస్ జూన్ 12 నుండి స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతుంది.
మిస్టరీస్ ఆఫ్ ద టెర్రకోటా వారియర్స్ : హాలీవుడ్ వెబ్ సిరీస్ జూన్ 12 నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది.
బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 : హాలీవుడ్ వెబ్ సిరీస్ జూన్ 13 నుండి స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
డాక్టర్ క్లైమాక్స్ : థాయ్ వెబ్ సిరీస్ జూన్ 13 నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ కానుంది.
అబంగ్ అధిక్ : మాండరిన్ సినిమా జూన్ 14 నుండి ఓ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ కానుంది.
జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ : ఇండోనేసియన్ వెబ్ సిరీస్ జూన్ 14 నుండి మెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
మహారాజ్ : హిందీ సినిమా జూన్ 14 నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ కానుంది.