బికినీ తో హీటెక్కిస్తున్న అర్జున్ రెడ్డి హీరోయిన్..!
విజయ్ దేవరకొండ ఏకంగా స్టార్ హీరోల లిస్ట్ లో చేరాడు. షాలిని పాండేకు సైతం ఆఫర్స్ వెల్లువెత్తాయి. అయితే అర్జున్ రెడ్డి రేంజ్ హిట్ ఆమెకు మరలా పడలేదు. ఓ స్థాయి విజయాలు కూడా ఆమెకు దక్కలేదు. దాంతో చాలా త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. 2020 తర్వాత షాలిని పాండేకు రెండేళ్లు గ్యాప్ వచ్చింది. 2022 జయేష్ భాయ్ జోర్దార్ మూవీ చేసింది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించడం విశేషం.జయేష్ భాయ్ జోర్దార్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరలా మరో రెండేళ్లు గ్యాప్ వచ్చింది. అమీరా ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం మహారాజ్ ఈ చిత్రంలో షాలిని పాండే నటించింది. నెట్ఫ్లిక్స్ లో మహారాజ్ నేరుగా విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అడ్డుకోవాలని కోర్టులో కేసు వేశారు. అనేక అడ్డంకులు అధిగమించి మహారాజ్ మూవీ నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది.సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా కనిపించని షాలిని పాండే సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. అమ్మడు ప్రజెంట్ వెకేషన్ కి వెళ్లినట్లు ఉంది. మొదటిసారి అమ్మడు బికినీ వేసింది. స్విమ్మింగ్ ఫూల్ లో బికినీ వేసిన ఫోటోలు షేర్ చేసింది. షాలిని ఫండ్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్స్, లైక్స్ తో విరుచుకుపడుతున్నారు.