ఈ చిత్రంతో నాపై మీ అభిప్రాయం మారుతుంది.. సన్నీ లియోన్ కామెంట్స్..!
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీలియోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ బ్యూటీ మాట్లాడుతూ.." కొటేషన్ గ్యాంగ్ మూవీలో చాలా యాక్షన్స్ సీన్స్ ఉన్నాయి. వాటిని చూశాక నాపై మీలో ఉన్న అభిప్రాయం మారుతుందని నేను నిర్మోహమాటంగా నమ్ముతున్నాను. ఈ మూవీ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. తప్పకుండా థియేటర్ కి వెళ్లి మూవీ చూడండి. మీ ప్రేమ ఆప్యాయతలు నాకు ఇవ్వండి " అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సన్నీలియోన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి సన్నీలియోన్ అంటే తెలీని వారు ఉండరు.
ఈమెది అంతా పాపులర్ పేరు మరి. తెలుగు చిత్ర పరిశ్రమంలో అతి తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఈమెకి మంచి గుర్తింపు ఏర్పడింది. పలు ఐటమ్ సాంగ్ లలో తనదైన ముద్ర వేసింది సన్నిలియోన్. ఇప్పుడంటే పెద్దగా సినిమాలు అండ్ ఐటమ్ సాంగ్స్ చేయడం లేదు కానీ ఒకప్పుడు సన్నీ లియోన్. ఆ విధమైన పాపులారిటీ కలిగినది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ బ్యూటీ తాజాగా నటించిన ఈ కొటేషన్ గ్యాంగ్ మూవీ ప్రేక్షకులను ఎంత మీరా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఈ మూవీ కనుక ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటే రానున్న రోజుల్లో సన్నీలియోన్ కి బెస్ట్ కెరీర్ ఉంటుందని చెప్పుకోవచ్చు.