వామ్మో: రాజ్ తరుణ్ గురించి విస్తపోయే నిజాలు బయటపెట్టిన లావణ్య..!
ముఖ్యంగా ఆ హీరోయిన్ తో ఎఫైర్ వల్లే లావణ్యను దూరం పెడుతూ వస్తున్నారని తనని వదిలేయకపోతే చంపేస్తానంటూ బెదిరించాడని కూడా తెలిపింది. గతంలో కావాలని లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించాడని దాదాపుగా లావణ్య 45 రోజుల పాటు జైల్లో ఉన్నట్లుగా తెలిపింది. తనకు మాత్రం రాజ్ తరుణే కావాలి అంటూ లావణ్య న్యాయం చేయాలని పోలీసులను సైతం ఆశ్రయించారు. ఈ విషయం పైన రాజ్ తరుణ్ స్పందిస్తే లావణ్యతో తను రిలేషన్ లో ఉన్న మాట నిజమే కానీ తామిద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని ఆమెను పెళ్లి చేసుకోలేదని తెలిపారు.
గతంలో చాలా మంచి అమ్మాయి తన స్నేహితుల వల్ల ఆమె డ్రగ్స్‌కు కూడా అలవాటు పడిపోయింది అంటూ తెలిపారు. ఇదంతా ఇలా ఉండేవా తాజాగా లావణ్య ఒక ఆడియో కాల్ రికార్డును సైతం మీడియాకు లీక్ చేసినట్లుగా సమాచారం.. ఈ వీడియోలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా, లావణ్య మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అన్నట్లుగా సమాచారం.. ఈ వీడియోలో లావణ్య మాట్లాడుతూ నీతో రిలేషన్ పెట్టుకున్నాకే రాజ్ తరుణ్ తనని వదిలేసాడని నువ్వు చెప్పినట్లుగా వింటున్నాడని నీ కాళ్లు పట్టుకుంటా రాజ్ తరుణ్ వదిలేయి అంటూ ఆమె బ్రతిమలాడుతున్నట్లుగా సమాచారం. మాల్వి మల్హోత్రా ఎవరో కాదు రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం తిరగబడరా సామి చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.ఈమెతోనే రాజ్ తరుణ్ నడుపుతున్నట్లు సమాచారం.