వామ్మో: రామ్ చరణ్ భార్య ఆస్తి విలువ అన్ని కోట్లా..!
ఇలా మెగా కుటుంబానికి కూడా ఎన్నో విధాలుగా మంచి ఇమేజ్ను తీసుకువస్తోంది ఉపాసన. రామ్ చరణ్ ఉపాసన ఇద్దరూ కూడా భారత దేశంలోనే అత్యంత ధనిక జంటలలో ఒకరు కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరి ఆస్తి విలువ 2500 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఇందులో రామ్ చరణ్ ఆస్తి విలువ సుమారుగా 1300 కోట్లు ఉందని.. ఉపాసన ఆస్తి విలువ 1100 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరికి క్లిం కారా కూతురు కూడా జన్మించింది. రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ప్రముఖ వ్యాపారవేత్త ఆయన సి ప్రతాప్ రెడ్డి మనవరాలు..
ఉపాసన లండన్ లో ఎంబీఏ పూర్తి చేసింది. ఈమె తండ్రి కూడా KEI అనే కంపెనీని కూడా నడుపుతున్నారు. అదేవిధంగా ఉపాసన తల్లి శోభన కూడా అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అన్న సంగతి తెలిసిందే .అపోలో హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నత పదవిలో ఉన్న ఉపాసన అక్కడ ఎడిటర్ చీఫ్ గా కూడా పనిచేస్తున్నదట. ఉపాసన ఇంస్టాగ్రామ్ లో సుమారుగా 1100 మిలియన్ల పైగా ఫాలో అవర్స్ కలిగి ఉన్నది. ఇవే కాకుండా పలు రకాల కంపెనీలలో కూడా ఉపాసనకు లాభాలలో వాటావులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాసన ఆస్తి విలువ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.