చేసింది ఒక్క సినిమానే.. కానీ ఇంతలోపే ఆ పనికి రెడీ అయిన ప్రేమలు హీరోయిన్..!?

Anilkumar
ఇతర భాషల్లో విడుదలవుతున్న చాలా సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అలా మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన పలు సినిమాలు సైతం ఈ మధ్యకాలంలో తెలుగులో విడుదలై ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకున్నాయి. ఇక ఆ సినిమాల్లో ప్రేమలు సినిమా కూడా ఒకటి. చాలా చిన్న సినిమాగా విడుదలై ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో బ్లాక్ బాస్టర్ గా నిలచింది. యువతను ఆకట్టుకునే కథతో వచ్చిన ఈ సినిమాలో మమిత బైజు

 హీరోయిన్ గా నటించింది. తన క్యూట్ లుక్స్ తో అందరినీ కట్టిపడేసింది ఈ బ్యూటీ. ఆహా ఇలాంటి లవర్ నాకు కూడా ఉండాలి అనేంత లాగా ఈ సినిమాతో అందరి మనసులో జరగని ముద్ర వేసుకుంది.  తన అందంతో పాటు తన నటనతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. అయితే ప్రేమలో సినిమా తర్వాత ఈమెకి వరుస సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ప్రేమలు తర్వాత ఈ బ్యూటీ కోసం నెటిజన్స్ అందరూ తన బ్యాక్ గ్రౌండ్ సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఈమె ఎక్కడ పుట్టింది అసలు తన

 బ్యాగ్రౌండ్ ఏంటి అన్న విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అలా తనకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. షార్ట్ ఫిలిమ్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన ఈమె 2017లో సర్వే పాలక్కారన్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఇక ఆ సినిమాకి గాను తనకి ఉత్తమ సహాయ నటి అనే అవార్డు సైతం దక్కింది. ఈ అమ్మడు ఎప్పుడెప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. త్వరలోనే ఈ చిన్నది తెలుగులో చేయనుందని టాక్ వినిపిస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు లో మమితా బైజు నటిస్తుందని తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న లోనూ మమితా బైజు నటిస్తుందట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడి గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ స్టార్ హీరో లో మమితా బైజు స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: