ఒకానొక సమయంలో క్రేజీ పాపులారిటీ.. హీరోతో ప్రేమ, పెళ్లి.. కెరీర్ ని స్పాయిల్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరంటే..!

lakhmi saranya
ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఓ స్టార్ హీరోతో ఈ హీరోయిన్ ప్రేమాయణం నడిపించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కారణంగా ఈ అమ్మడికి సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈ బ్యూటీ సిల్వర్ స్త్రీన్ పై కనిపించిన సుమారు ఆరేళ్ల అవుతుంది. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు టాలీవుడ్ లోని క్రేజీ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. చాలా మంది లాగే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత నితిన్, వేణు, నాగార్జున, జగపతిబాబు, శ్రీకాంత్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.
అయితే ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఓ స్టార్ హీరోతో ఈ హీరోయిన్ ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కారణంగా ఈ అమ్మడికి సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి సుమారు ఆరేళ్లు అవుతుంది. అయితే మీకో క్లూ.. ప్రస్తుతం జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ తోనే ఈ అందాల తార ప్రేమలో పడింది. అయితే అప్పటికే దర్శన్ కు పెళ్లై భార్య పిల్లలు ఉన్నారు. దర్శన్ భార్య జోక్యం చేసుకోవడంతో వీరి ప్రేమాయణానికి రెండ్ కార్డ్ పడిందని టాక్
. ఈ పాటికే అర్థమై ఉంటుంది మను ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ బ్యూటీ మరెవరో కాదు ' నికేత తుక్రాల్'. పేరుకు కన్నడ నటి అయినా చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిల కనిపిస్తుంది నిఖిత. ఈ కారణంగానే ఆమెకు టాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలు దక్కాయి. ఆర్యన్ రాజేశ్ ' హాయ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆమె కళ్యాణ్ రాముడు, సంబరం, ఖుషి ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, అగంతకుడు, మహారాజశ్రీ, నీ నవ్వే చాలు, అనసూయ,  భద్రాద్రి తో పాటు అవును 2, డెర్రర్ తదితర సినిమాల్లో నటించింది. ఆ తరువాత మలయాళ, తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. అయితే దర్శన్ తో ప్రేమ వ్యవహారం కారణంగా ఈ అందాల తారకు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: