ఇప్పటివరకు 700 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన ఇండియన్ మూవీస్ ఇవే..?

MADDIBOINA AJAY KUMAR
ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమాలలో 700 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన సినిమాలు ఏవి అవి ఏ సంవత్సరంలో విడుదల అయ్యాయి అనే వివరాలను తెలుసుకుందాం.
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరో గా రూపొందిన PK సినిమా 2014 వ సంవత్సరం విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బజరంగి భాయిజాన్ సినిమా 2017 వ సంవత్సరం విడుదల అయ్యి 700 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది.
అమీర్ ఖాన్ హీరో గా రూపొందిన దంగల్ సినిమా 2016 వ సంవత్సరం విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
ప్రభాస్ హీరో గా రూపొందిన బాహుబలి 2 సినిమా 2017 వ సంవత్సరం విడుదల అయ్యి 700 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది.
అమీర్ ఖాన్ హీరో గా రూపొందిన సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ 2017 వ సంవత్సరం విడుదల అయ్యి 700 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 2022 వ సంవత్సరం విడుదల అయ్యి 700 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రాబట్టింది.
యాష్ హీరోగా రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ 2022 వ సంవత్సరం విడుదల అయ్యి 700 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రాబట్టింది.
షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన పఠాన్ మరియు జవాన్ మూవీ లు 2023 వ సంవత్సరం విడుదల అయ్యి 700 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాయి.
రన్బీర్ కపూర్ హీరో గా రూపొందిన యానిమల్ సినిమా 2023 లో విడుదల అయ్యి 700 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రాబట్టింది.
ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి 2898 AD సినిమా 2024 వ సంవత్సరం విడుదల అయ్యి 700 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: