అక్కడ "కల్కి" ని ఆపడం కష్టంగానే కనపడుతుంది.. శనివారం రోజు మళ్లీ అదే ఊపు..!
జూన్ 23 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 340 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 24 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 329 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 25 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 447 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 26 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 645 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 27 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 28 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.17 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 29 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.28 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూన్ 30 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూలై 1 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 610 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూలై 2 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 439.19 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూలై 3 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 480.86 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూలై 4 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 480.82 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూలై 5 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 569.19 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
జూలై 6 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 727.99 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.
ఇక జూన్ 23 వ తేదీ నుండి జూలై 6 వ తేదీ వరకు బుక్ మై షో లో కల్కి సినిమాకు సంబంధించిన 9.76 మిలియన్ టికెట్స్ సేల్ అయ్యాయి.