నరరూప రాక్షసుడిగా మారనున్న తారక్... ఏ సినిమాలో అంటే..!

lakhmi saranya
జూనియర్ ఎన్టీఆర్ .. పరిచయం అవసరంలేని పేరు. తన నటన తో విధ్వంసం సృష్టించిన ఎన్టీఆర్ ప్రజెంట్ వర్ష సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు . నందమూరి హరికృష్ణ వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ .. ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు . అదేవిధంగా తన తాత ఎన్టీ రామారావు పేరును స్వయంగా తన పేరులో కలుపుకోవడంతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది . ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో .. ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .

ఈ మూవీ అనంతరం తారక్ .. ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయనున్నాడు . ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి . డాడ్లీ కాంబో అంటూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా .. అని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు అభిమానులు . ఇక హీరో నిజమే కాదు విలనిజం కూడా ఓ రేంజ్ లో పండిస్తానని .. జై లవకుశ చిత్రంతో ప్రూఫ్ చేసుకున్నాడు తారక్ . ఇక ఆ సినిమాలోని విననిజాన్ని అండ్ ఎక్స్ప్రెషన్స్ ను చూశాడో ఏమో ప్రశాంత్ రీల్ ఓ నిర్ణయానికి వచ్చాడట.

ఇప్పుడు ప్రశాంత్ నీల్ .. ఎన్టీఆర్ను నరరూప రాక్షసుడిగా .. తన అప్ కమింగ్ ఫిలింలో చూపించబోతున్నట్లు సమాచారం. క్రూరత్వం , రాక్షసత్వం , కలగలిపిన తారక్ క్యారెక్టర్ ను డ్రాగన్ గా డిజైన్ చేసి తన చిత్రంలో చూపించనున్నాడట ప్రశాంత్ నీల్ . అంతే కాదు ఈ సినిమాలోని తారక్ రోల్ తో ఇండియన్ సినిమాస్ ముందు మరో సెన్సేషన్ సృష్టించాలని చూస్తున్నాడట . ప్రస్తుతం జరుగుతున్న దేవరా అండ్ వార్ 2 చిత్రాల అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ కానున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: