అందాల అప్సరసలా ఉన్న అమితాబ్ మనవరాలు..మన హీరోయిన్స్ జాగ్రత్త పడక తప్పదు..!

lakhmi saranya
అమితాబచ్చన్.. సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు . ఆయన ఏ రేంజ్ పాత్ర చేసిన 1000% న్యాయం చేస్తారు . ఇక హీరోగా దశాబ్దాల పాటు .. ఇండస్ట్రీని షేర్ చేస్తున్న ఈయన ఇప్పుడు చాలా యాక్టివ్గా సినిమాలు చేస్తున్నారు . 91 ఏళ్ల వయసు కలిగిన ఈయన ఇటీవల కల్కి చిత్రంలో కూడా .. నటించారు . అశ్వద్ధామ అనే పాత్రలో .. నటించి ఆ పాత్రకి ప్రాణం పోసారు అమితాబ్ . కాగా అమితాబ్ లెగసిని ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ముందుకు తీసుకెళుతున్నాడు .

అమితాబ్ కోడలు ఐశ్వర్య రాయ్ కూడా ఇండస్ట్రీపై తన మార్క్ వేస్తుంది . అయితే బిగ్ జి కుమారై .. మనవరాలు మాత్రం వ్యాపార రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అమితాబ్ కూతు .. శ్వేతా బచ్చన్ నంద కుమారై‌‌ .. నవ్వ నవేలి నంద బిజినెస్ లో అద్భుతమైన గ్రోత్తో ముందుకు సాగుతున్నారు . అంతేకాదు 26 ఏళ్ల ఏజ్ లోనే .. స్మార్ట్ ఫెలోషిప్ ఆర్గనైజేషన్ స్థాపించి చాలామంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు .

విమెన్ ఇంపార్టెంట్ థిస్ గా .. వాళ్లను ప్రోత్సహించేందుకు కావాల్సిన స్కిల్స్ పెంచుకునేందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు . ఇక ఇటీవల జరిగిన ఆనంద్ అంబానీ అండ్ రాధిక సంగీత్ ఈవెంట్లో నవ్వ మెరిసింది . ఆమె ఫోటోలు చూసిన ప్రేక్షకులు హీరోయిన్ల కంటే అందంగా ఉన్నావేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఇక ఈమె ఎప్పటికైనా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలి అంటూ కోరుతున్నారు కూడా . ప్రెసెంట్ ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనాప్పటికీ మనం హీరోయిన్స్ ఈమె అందం ముందు జాగ్రత్త పడాల్సిందనే చెప్పుకోవచ్చు . కాగా అమితాబ్ లెగసిని ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ముందుకు తీసుకెళుతున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: