ఈ
మూవీ కథను మొదట చిన్ని
కృష్ణ గోదావరి బ్యాక్ డ్రాప్ లో రాశారట. ఇక ఆ బ్యాక్ డ్రాప్ కాకుండా వేరే ఏదైనా బ్యాక్ డ్రాప్ లో ఈ
సినిమా కథను తయారు చేయమని చిన్ని
కృష్ణ కు
బి గోపాల్ సూచించాడట. దానితో ఆయన కొంత సమయం తీసుకుని
కాశీ బ్యాక్ డ్రాప్ లో ఈ
సినిమా స్టోరీ ని తయారు చేశాడట.
కాశీ బ్యాక్ డ్రాప్ లో తయారు చేసిన స్టోరీని వినిపించగానే
బి గోపాల్ ,
అశ్విని దత్ ,
చిరంజీవి , గోపాల
కృష్ణ అంతా కూడా ఈ
సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకానికి వచ్చారట. అలా మొదట
గోదావరి బ్యాక్ డ్రాప్ లో రాసిన ఈ కథను ఆ తర్వాత కాశి బ్యాక్ డ్రాప్ కి చేంజ్ చేసి రాశారట.