తెలుగులో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకున్న టాప్ 7 డబ్బింగ్ మూవీస్ ఇవే..!
యాశ్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 78 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. రజనీ కాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో 2.O సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విక్రమ్ హీరో గా హామీ జాక్సన్ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన "ఐ" సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 39 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందిన కాలా సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 33 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.