ప్రతి సంవత్సరం చాలా మంది అందగత్తెలు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన మొదటి
మూవీ తోనే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.
అందాల ముద్దు గుమ్మ
సమంత ఏం
మాయ చేసావే అనే
మూవీ తో తెలుగు పరిచయం అయింది. ఈ
మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈమెకు తెలుగు లో సూపర్ సాలిడ్ క్రేజ్ లభించింది. నేషనల్
క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ
నాగ శౌర్య హీరో గా రూపొందిన
ఛలో అనే
మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ
మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈమెకు అద్భుతమైన గుర్తింపు తెలుగు లో లభించింది. ఈ
మూవీ తర్వాత ఈమె అనేక సినిమాలలో నటిస్తోంది. తెలుగు లో మంచి గుర్తింపు కలిగిన
యువ నటీ మణులలో ఒకరు అయినటువంటి సంయుక్త
మీనన్ "భీమ్లా నాయక్"
మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది.
ఈ
మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ
మూవీ తర్వాత నుండి ఈమెకు వరసగా తెలుగు లో
సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి
మూవీ తోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ముద్దు గుమ్మలలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన అనే
మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ
మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ
సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగు లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇక వీరితో పాటు మరి కొంత మంది నటీమణులు కూడా మొదటి
సినిమా తోనే అద్భుతమైన విజయాలను అందుకున్న వారు ఉన్నారు.