మోస్ట్
బ్యూటిఫుల్ నటిమని సంయుక్తా
మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ భీమ్లా
నాయక్ మూవీ తో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈమెకు తెలుగులో ఈ
సినిమా తర్వాత వరుసగా అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె తెలుగులో ఇప్పటి వరకు భీమ్లా
నాయక్ మూవీ తర్వాత బింబిసారా , సార్ , విరూపాక్ష , డెవిల్ అనే సినిమాలలో
హీరోయిన్ గా నటించింది.
ఇందులో డెవిల్
మూవీ ని మినహాయిస్తే అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించిన ఈమె భారీ స్థాయిలో అందాలను మాత్రం ఆరబోయలేదు. కొన్ని సినిమాలలో పర్వాలేదు అనే స్థాయిలోనే ఈ
బ్యూటీ అందాలను ఆరబోసింది. వాటితోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసిన అవి కూడా మరి హద్దు మీరే స్థాయిలో లేవు. ఇలా ఈ
బ్యూటీ ఎక్కువ శాతం క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలతో , డీసెంట్ పాత్రలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది.
ఇకపోతే తాజాగా ఈ నటి తన సోషల్
మీడియా అకౌంట్లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ
బ్యూటీ అదిరిపోయే లుక్ లో సారిని కట్టుకొని , స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఏద అందాలు మరియు నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ
బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.