టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ ఓ వైపు
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర
మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపు
హిందీ సినిమా అయినటువంటి
వార్ 2 కూడా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం
ఎన్టీఆర్ "వార్ 2" సంబంధించిన
సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రవెల్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ
మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వల్ సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ
మూవీ బృందం ఈ ఇంటర్వెల్ సన్నివేశం చిత్రీకరణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇంటర్వెల్ సన్నివేశంలో వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని అత్యంత భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం చాలా కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఇంటర్వెల్స్ సన్నివేశం కోసమే ప్రత్యేకంగా ఓ
బారి సెట్ ను
మూవీ బృందం రామోజీ ఫిలిం సిటీలో వేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెట్ లో ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న
జూనియర్ ఎన్టీఆర్ ,
హృతిక్ రోషన్ పై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.